హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ వాణీదేవికి మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!
— KTR (@KTRTRS) April 1, 2021
ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏 pic.twitter.com/kbJNdhmFiL
Heartiest birthday wishes to @SurabhiVaniDevi Akka. I pray for your good health and speedy recovery. pic.twitter.com/gnFSorte4V
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 1, 2021
Many happy returns of the day Hon’ble MLC @SurabhiVaniDevi garu. Wishing you safe quarantine and recover from COVID soon. pic.twitter.com/x9FHoHNVKZ
— Santosh Kumar J (@MPsantoshtrs) April 1, 2021