Abishan Jeevinth | తండ్రి అయిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవింత్.!
సంచలన తమిళ చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' (Tourist Family) ద్వారా నటుడిగా మరియు దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) తండ్రి అయ్యారు.
సంచలన తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family) ద్వారా నటుడిగా మరియు దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) తండ్రి అయ్యారు. ఆయన సతీమణి అఖిల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఆనందకరమైన విషయాన్ని అభిషన్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
తన నవజాత కూతురితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. అధికారికంగా తండ్రి అయ్యాను (Officially A Girl Dad) అంటూ భావోద్వేగంతో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండగా, కోలీవుడ్ సినీ ప్రముఖులు, నటీనటులు ఈ డైరెక్టర్‌కు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిషన్ జీవింత్ తన చిన్ననాటి స్నేహితురాలైన అఖిలను గతేడాది అక్టోబర్ 31, 2025న వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఏడాది తిరిగేసరికి వీరు పండంటి పాపకు తల్లిదండ్రులు కావడంతో వారి కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abishan Jeevinth | తండ్రి అయిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవింత్.!
Stock Market | స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాల జోరు.. కారణాలు ఇవే..!
Shah Rukh Khan | షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సంచలనం.. విడుదల ముందే రూ. 800 కోట్ల భారీ బిజినెస్!
ACP Manasvi Vashistha: ఎవరీ మనస్వి వశిష్ట.. ఢిల్లీ ఏసీపీని ఎందుకు బదిలీ చేశారు?
Mahabubabad | బైపాస్ వద్ద గుండె, లివర్‌ను పోలిన అవయవాలు.. మహబూబాబాద్ జిల్లాలో కలకలం!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

