Mahabubabad | బైపాస్ వద్ద గుండె, లివర్‌ను పోలిన అవయవాలు.. మహబూబాబాద్ జిల్లాలో కలకలం!
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాలో రోడ్డుపై గుండె, లివర్‌ను పోలిన అవయవాలు కనిపించడం కలకలం రేపింది. చిన్న వంగర బైపాస్ వద్ద అవయవాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాలో రోడ్డుపై గుండె, లివర్‌ను పోలిన అవయవాలు కనిపించడం కలకలం రేపింది. చిన్న వంగర బైపాస్ వద్ద అవయవాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దీనిపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రహదారి పక్కన పడివున్న అవయవాలను పరిశీలించారు. అవి మానవ అవయవాలా? లేక జంతువులకు సంబంధించినవా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అవి మానవ అవయవాలైతే ఏదైనా హత్య జరిగిందా? అనే కోణంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. అవయవాలపై పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
మహబూబాబాద్ జిల్లాలో రోడ్డుపై అవయవాల కలకలం
చిన్న వంగర బైపాస్ వద్ద గుండె, లివర్‌ను పోలిన అవయవాలు పడినట్లు సమాచారం
మానవ అవయవాలా లేదా జంతువుల అవయవాలా?
మానవ అవయవాలైతే హత్య జరిగిందా అనే అనుమానాలపై ఆరా తీస్తున్న పోలీసులు https://t.co/gbRFzdHviO
— Telugu Scribe (@TeluguScribe) November 3, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubabad | బైపాస్ వద్ద గుండె, లివర్‌ను పోలిన అవయవాలు.. మహబూబాబాద్ జిల్లాలో కలకలం!
బాచారం ఉర్సు వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
Sridhar Babu vs Gaddam Vamsi | వారిని సస్పెండ్ చేయవద్దు.. మంత్రి శ్రీధర్‌బాబుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చురకలు!
Indian sailer | ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి.. ఇండియన్ సెయిలర్ దుర్మరణం..!
NRI | కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న కొడంగల్ గల్ఫ్ బాధితురాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

