టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఏమేమిఉన్నాయంటే…

ముంబై ,మే 6: సెన్సెక్స్ ఈరోజు 48,877.78 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,980.69 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,614.11 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.50శాతం అంటే 243.34 పాయింట్లు ఎగిసి 48,921 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,668.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,725.05 వద్ద గరిష్టాన్ని, 14,611.50 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 0.59 0.50శాతం అంటే 86.60 పాయింట్లు ఎగిసి 14,705 పాయింట్ల వద్ద ముగిసింది.
టాప్ గెయినర్స్ లిస్ట్ లో విప్రో 3.94 శాతం, హిండాల్కో 3.60 శాతం, హీరో మోటో కార్ప్ 3.51 శాతం, బజాజ్ ఆటో 2.55 శాతం, ఐచర్ మోటార్స్ 2.21 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్ 1.84 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.81 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.15 శాతం, సన్ ఫార్మా 1.11 శాతం, ఓఎన్జీసీ 0.86 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, సిప్లా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Business
- Sensex
- top gainers
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

