టిక్‌టాక్ సహా చైనీస్ యాప్స్‌పై నిషేధం ఎత్తివేసిన అమెరికా
టిక్‌టాక్ సహా చైనీస్ యాప్స్‌పై నిషేధం ఎత్తివేసిన అమెరికా | టిక్‌టాక్, వీచాట్ సహా పలు చైనా కంపెనీలకు చెందిన యాప్స్‌పై విధించిన నిషేధాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎత్తివేశారు.

వాషింగ్టన్ : టిక్‌టాక్, వీచాట్ సహా పలు చైనా కంపెనీలకు చెందిన యాప్స్‌పై విధించిన నిషేధాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎత్తివేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. అదే సమయంలో.. సమాచార భద్రత కోసం ‘యూఎస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ సప్లై చైన్’ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సైతం బైడెన్ సంతకం చేశారు. టిక్‌టాక్, వీ చాట్ సహా ఎనిమిది ఇతర సాఫ్ట్వేర్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ అధ్యక్షుడు బైడెన్ మూడు కార్యనిర్వాహక ఉత్తర్వు (ఈఓ)లపై సంతకం చేశారని వైట్‌హౌస్ తెలిపింది.
2020లో అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్, వీచాట్ వంటి చైనా యాప్‌లను అమెరికా యాప్‌స్టోర్ నుంచి తొలిగించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా సంస్థలు తమ కార్యకలాపాలు అమెరికాలో నిర్వహించకుండా నిషేధించారు. ఈ వారం ప్రారంభంలో 59 చైనా సైనిక, నిఘా సంస్థలు అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా నిషేధించింది. ఇందులో ట్రంప్ హయాంలోనే 44 చైనా కంపెనీలపై నిషేధం విధించారు.
ఇవి కూడా చదవండి..
8 మందికి కొత్త జీవితాన్నిచ్చిన బ్రెయిన్ డెడ్ వ్యక్తి
బెంగళూరు ఐఐఎస్సీ టాప్
విషాదం.. ముంబైలో భవనం కూలి తొమ్మిది మంది దుర్మరణం
నేటి నుంచి తెలంగాణలో యథావిధిగా బ్యాంకుల పని వేళలు
ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్ కన్నుమూత
దేశంలో కరోనా మరణ మృదంగం.. 24 గంటల్లో 6,148 మంది మృతి
వేలంలో రూ.138 కోట్ల ధర పలికిన బంగారు నాణెం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

