Shamirpet | కత్తులతో పెట్రోల్ బంకులో వీరంగం.. ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
శామీర్ పేట్, జూన్ 24 : పెట్రోల్ బంకులో ఇద్దరు అంగతకులు కత్తులతో వీరంగం చేశారు. వాళ్లలో ఒకరు పరారి కాగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎవరు? వారికి నేర చరిత్ర ఉందా.. వంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శామీర్ పేట్, జూన్ 24 : పెట్రోల్ బంకులో ఇద్దరు అంగతకులు కత్తులతో వీరంగం చేశారు. వాళ్లలో ఒకరు పరారి కాగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి అలియాబాద్ మునిసిపల్ పరిధిలోని మజీద్ పూర్ (Majid Pur) ఇండియం ఆయిల్ పెట్రోల్ (Indian Oil) బంకులో పెట్రోల్ పోసుకునేదుకు ముగ్గురు ద్విచక్ర వాహనం వచ్చారు. సిబ్బందిని డబ్బులు తీసివ్వాలని డిమాండ్ చేసిన ఆగంతుకులు కత్తులతో వీరంగం చేశారు.
వెంటనే అప్రమత్తమైన బంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వాళ్లను చూసి.. ఇద్దరు పరారి అయ్యారు. మత్తులో ఉన్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరంగం చేసినవారు స్థానికంగా కబేలాలో పనిచేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు ఎవరు? వారికి నేర చరిత్ర ఉందా.. వంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
- Shamirpet | కత్తులతో పెట్రోల్ బంకులో వీరంగం..ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Headingley Test | లీడ్స్‌లో భారత్‌కు భంగపాటు.. ఇంగ్లండ్‌ను గెలిపించిన డకెట్, రూట్ ..!
- Asifabad | భారీ వర్షంతో వంతెనపై వరద ప్రవాహం.. నిలిచిపోయిన రాకపోకలు
- Basara | బాసరలో త్రాగునీటికి కటకట.. చోద్యం చూస్తున్న అధికారులు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

