రాజస్థాన్లో వాహనం బోల్తా.. ముగ్గురు సైనికుల మృతి

జైపూర్ : రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో వాహనం బోల్తాపడి.. ముగ్గురు జవాన్లు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. స్టేషన్హౌస్ ఆఫీసర్ విక్రమ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీయాసర్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది. వాహనం బోల్తాపడగా.. మంటలు చెలరేగాయి. గాయపడిన ఐదుగురు సైనికులు వాహనం బయటకు రాగా.. ముగ్గురు అందులోనే చిక్కుకుపోయారు. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

