పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ ప్రభుత్వమే నియంత్రణ లేకుండా చేసింది. భారీగా ఆయిల్ బాండ్లను జారీ చేసింది. ఫలితంగా గతేడాది చమురు కంపెనీలకు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. 1979-86 మధ్యలో చమురు ధరలు 126 శాతం పెరిగాయి. 2000-07 మధ్యలో 60 శాతం పెరిగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక గత ఏడేండ్లలో కేవలం 30 శాతమే పెరిగాయి.
-హర్దీప్ సింగ్ పురీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి