జంపన్నవాగులో యువకుడి గల్లంతు

ములుగు : వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన భక్తుడు జూపల్లి రాజశేఖర్ (26) అనే యువకుడు జంపన్నవాగులో గల్లంతైన సంఘటన జిల్లాలోని త్వాడాయి మండలం మేడారంలో సోమవారం చోటుచేసుకుంది.
రాజశేఖర్ బంధువుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన రాజశేఖర్ వాటర్‌ప్లాంట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన మేనత్త, బంధువులతో కలిసి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం సాయంత్రం మేడారానికి వచ్చారు. ఉదయం హోలీ ఆడుకున్న అనంతరం అమ్మవార్ల దర్శనానికి వెళ్లేందుకు అందరూ కలిసి స్నానాలు చేసేందుకు జంటవంతెనలకు ఎడమ వైపున గల చెక్‌డ్యాం వద్దకు వెళ్లారు.
లోతు అంచనా వేయకుండా రాజశేఖర్ నీటిలోకి దిగడంతో మునిగిపోయాడు. బంధువులు ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు, మేడారం వీఆర్వో సమ్మయ్య స్థానిక జాలర్లతో గాలింపు చేపట్టారు. అయినా రాజశేఖర్ ఆచూకీ లభించలేదు. రాజశేఖర్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. వచ్చే మే నెలలో పెండ్లి ఉంది. ఇంతలోనే మృత్యువాత పడడంతో బంధువులు రోదిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

