హైదరాబాద్ అంటేనే భోజనప్రియుల నగరం..ఇక్కడ దొరకని ఫుడ్ ఐటమ్ ఉండదు..అన్ని రకాల హోటళ్లు మన నగరంలో కనిపిస్తుంటాయి. ఈ మధ్యకాలంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు హోటల్ యజమానులు ఏదో ఒక ప్రత్యేకతను చూపిస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ మిలిటరీ హోటల్. ఇక్కడ దొరికే బిర్యానీ స్పెషల్ అట్రాక్షన్.. ఇక ఉలవచారు కోడివేపుడు రుచి అదుర్స్.. వీటితోపాటు సిటీలో దొరకని ఇంకా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి. మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం.