రేవంత్‌ది ఓ డ్రామా కంపెనీ : వంటేరు ప్రతాప్‌రెడ్డి
రేవంత్‌ది ఓ డ్రామా కంపెనీ : వంటేరు ప్రతాప్‌రెడ్డి | రేవంత్‌రెడ్డిది ఓ డ్రామా కంపెనీ అని, జైకొట్టే వాళ్లు.. విసిల్ వేసే వాళ్లు ఆయన మనుషులే ఉంటారని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (FDC) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. శనివారం

హైదరాబాద్ : రేవంత్‌రెడ్డిది ఓ డ్రామా కంపెనీ అని, జైకొట్టే వాళ్లు.. విసిల్ వేసే వాళ్లు ఆయన మనుషులే ఉంటారని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (FDC) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గజ్వెల్లో రేవంత్‌రెడ్డి సభ ఎనిమిది ఎకరాల్లో జరిగిందని, ఈ స్థలంలో రెండులక్షల మంది ఎలా పడుతారన్నారు. రెండులక్షల మంది రానట్లయితే పీసీసీకి రాజీనామా చేస్తావా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మిస్తున్నారని ఆరోపించారు.
తాను రేవంత్‌రెడ్డితో ఎనిమిదేళ్లు పని చేశానని, ఆయనది ఓ డ్రామా కంపెనీ అని విమర్శించారు. రేవంత్‌కు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. పథకాలపై విమర్శలు చేసే ప్రతి కాంగ్రెస్ నాయకులు సంక్షేమ పథకాలు తీసుకోవద్దన్నారు. కాంగ్రెస్‌కు 35వేల మంది ఉంటే.. టీఆర్ఎస్ 61లక్షల సభ్యత్వం ఉందన్నారు. గజ్వెల్ సభలో అన్నీ అబద్ధాలే మాట్లాడారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు భయపడే సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

