Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
మాణిక్యపురానికి చెందిన బి పావని...బాల చెలిమి.. కథల పోటీలో పాల్గొని బహుమతి పొందడం పాటు ఆ మాస పత్రికలో 14వ స్థానంలో కథను ప్రచురించేందుకు స్థానం సంపాదించుకుంది.
లింగాల గణపురం, అక్టోబర్ 29 : జనగామ జిల్లా లింగాల గణపురం మండలం మాణిక్యపురానికి చెందిన బి పావని…బాల చెలిమి.. కథల పోటీలో పాల్గొని బహుమతి పొందడం పాటు ఆ మాస పత్రికలో 14వ స్థానంలో కథను ప్రచురించేందుకు స్థానం సంపాదించుకుంది. వివరాల్లోకి వెళితే..మాణిక్యపురానికి చెందిన పావని లింగాల గణపురం లోని మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. బాల చెలిమి కథల పోటీలు నిర్వహించగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 252 మంది విద్యార్థులు కథల పోటీలో పాల్గొన్నారు.
ప్రముఖ బాల సాహితీవేత్తలు అమరవాది నీరజ,జొన్నలగడ్డ శ్యామల, కాంచన పెళ్లి వెంకట కృష్ణారావు బృందం ఈ కథలను అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. పావని రాసిన పచ్చని చెట్టు తల్లి కథను 14వ స్థానంలో గుర్తించి బహుమతిని అందించడంతోపాటు బాల చెలిమి మాస పత్రికలో ప్రచూరించేందుకు స్థానం దక్కించుకుంది. విద్యార్థిని పావనిని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సునీత, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు పావనిని అభినందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

