వైద్యరంగంలో తెలంగాణ మేటి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్ : వైద్యరంగంలో దేశంలోనే తెలంగాన మేటిగా నిలుస్తోందనివిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నగరంలోని బీఎన్‌రెడ్డినగర్ శ్రీపురం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బృంగి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్‌లతో కలిసి మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని మంత్రి తెలిపారు. రాష్ర్టాన్ని హెల్త్ హబ్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రజలకు ఉత్తమమైన సేవలందించి, వారి ఆదరణ పొందాలని యాజమాన్యానికి సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

