Home
News
Telangana Higher Education Council Warns Private Universities Against Arbitrary Faculty Terminations
ఫ్యాకల్టీని ఇష్టారీతిన తొలగించొద్దు : ఉన్నత విద్యామండలి
డీమ్డ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు అకస్మాత్తుగా ఫ్యాకల్టీని తొలగించడంపై ఉన్నత విద్యామండలి సీరియస్ అయ్యింది. ఫ్యాకల్టీని ఇష్టారీతిన తొలగించొద్దని ఆదేశాలిచ్చాయి.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : డీమ్డ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు అకస్మాత్తుగా ఫ్యాకల్టీని తొలగించడంపై ఉన్నత విద్యామండలి సీరియస్ అయ్యింది. ఫ్యాకల్టీని ఇష్టారీతిన తొలగించొద్దని ఆదేశాలిచ్చాయి. ఎలాంటి నోటీసులివ్వకుండా.. నిబంధనలు పాటించకుండా తొలగిస్తున్నట్టు తమకు ఫిర్యాదులొస్తున్నాయని ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని మండలి స్పష్టంచేసింది.
ఇలా తొలగించడం సర్వీస్ నిబంధనలు.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని.. అకడమిక్ వాతావరణాన్ని దెబ్బతీస్తాయని.. కనుక తొలగించరాదని స్పష్టంచేసింది. ఉద్యోగుల నియామకాలు, తొలగింపు విషయంలో యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాలు పాటించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

