అఖండలో కల్లు సీన్ పెట్టడంపై హర్షం..బోయపాటిని కలిసిన తెలంగాణ గౌడ సంఘాలు..

అఖండలో కల్లు సీన్ పెట్టడంపై హర్షం..బోయపాటిని కలిసిన తెలంగాణ గౌడ సంఘాలు..
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఎవరినోట విన్నా ఈ సినిమా పేరే వినిపిస్తున్నది. ఇందులో బాలయ్యబాబు కల్లు తాగే సీన్ ఈ సినిమాకే హైలైట్.. ఈ సన్నివేశంలో హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కల్లు గురించి వివరించిన తీరు గౌడసోదరులను ఆకట్టుకున్నది. ఈ డైలాగ్‌తో తమ గీతవృత్తికి ఎనలేని గౌరవం తీసుకువచ్చారని గౌడ కులస్తులు ఆనందపడ్డారు. డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్‌ను కలిసి సన్మానించారు. గౌడ కులస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా వారేమన్నారంటే..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

