Home
Telangana
Telangana Chief Secretary Sanjay Jaju Directs Officials To Ensure Tight Preparations For Global Summit
గ్లోబల్ సమ్మిట్కు పకడ్బందీ ఏర్పాట్లు: సీఎస్
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ గ్లోబల్ సమ్మిట్ సన్నద్ధతలో భాగంగా హైదరాబాద్లో ఈ నెల 24న, ఢిల్లీలో 29న నిర్వహించే కార్యక్రమాలకు ఆహ్వానాల పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఏరోస్పేస్, అంతరిక్షం, రక్షణ రంగాలకు చెందిన వారిని ఈ రెండు కార్యక్రమాలకు ఆహ్వానించాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

