కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా తరుణ్ బజాజ్
రెవెన్యూశాఖ కార్యదర్శిగా తరుణ్ బజాజ్ | కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణ్ బజాజ్.. రెవెన్యూశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణ్ బజాజ్.. రెవెన్యూశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ మంగళవారం తరుణ్ బజాజ్ నియామకానికి ఆమోదముద్ర వేసింది.
ఆయన స్థానంలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా అజయ్ సేతును నియమిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది.
2020, మే 1వ తేదీన తరుణ్ బజాజ్ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఈ స్థానంలో కొనసాగిన అథాను చక్రవర్తి పదవీకాలం గతేడాది ఏప్రిల్ 30న ముగిసింది.
తరుణ్ బజాబ్ హర్యానా క్యాడర్కు చెందన ఐఏఎస్ అధికారి. గతంలో ఆయన ప్రధాన మంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

