CM Stalin: చెన్నైకి అయిదోసారి టైటిల్.. ధోనీని మెచ్చుకున్న సీఎం స్టాలిన్
CM Stalin: ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై జట్టును తమిళనాడు సీఎం స్టాలిన్ మెచ్చుకున్నాడు. కెప్టెన్ ధోనీపై ఆయన ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఓ ప్లాన్‌తో ధోనీ ఆడుతుంటాడన్నారు. చివరలో జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినట్లు ప్రశంసించాడు.
చెన్నై: అయిదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై జట్టుకు .. తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin)కంగ్రాట్స్ తెలిపారు. టైటిల్ కొట్టిన క్రెడిట్‌ను ఆయన కెప్టెన్ ధోనీకే ఇచ్చేశారు. ఉత్కంఠభరిత పోరులో చివరి బంతికి చెన్నై విజయం సాధించింది. తన ట్విట్టర్లో రియాక్ట్ అయిన స్టాలిన్.. ధోనీని విశేషంగా ప్రశంసించాడు. ఓ ప్రణాళికబద్దమైన వ్యక్తి ధోనీ అని అన్నారు. ఎల్లో బ్రిగేడ్ సీఎస్కకే కంగ్రాట్స్ చెబుతున్నానని, ప్రతి సందర్భానికి తగిన ప్లాన్‌తో ధోనీ ఉంటాడని, అత్యుత్తమ క్రికెట్ ఆడారని, అత్యంత ఉత్కంఠ దశలో జడేజా తన ఆటతీరుతో చెన్నైకి అద్భుత విజయాన్ని అందించాడని సీఎం స్టాలిన్ తన ట్వీట్లో తెలిపారు.
Congrats to the yellow brigade of #CSK on their 5th IPL Trophy under the man with a plan for every situation @msdhoni!
This is cricket at its very best and Jadeja who held his nerve in the face of adversity has sealed a historic victory for CSK. #IPLFinals2023 pic.twitter.com/vD6YjD3o1l
— M.K.Stalin (@mkstalin) May 29, 2023
Read More..
IPL 2023: ధోనీ.. జీవా.. భావోద్వేగ క్షణాలు.. ఆ బ్యూటీఫుల్ వీడియో చూడాల్సిందే
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

