DGP Anjani kumar | ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం : డీజీపీ అంజనీకుమార్
DGP Anjani kumar | ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చెప్పారని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రేపటి నుంచి 9వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని రేవంత్ సూచించారని, ఈ మేరకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
DGP Anjani kumar | ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చెప్పారని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. నేడు రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం ఈ విషయమై డీజీపీ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని కలిసి ప్రమాణ స్వీకారంపై చర్చించామన్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రేపటి నుంచి 9వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారని, ఈ మేరకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఈ మేరకు హైదరాబాద్ సీపీతో ప్రమాణ స్వీకారానికి బందోబస్తు ఏర్పాటుపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. గెలిచిన ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని .. 2+2 గన్మెన్లను కేటాయించాలని సీపీని ఆదేశించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

