Home
News
Table Tennis Sharath Kamal Manika Batra Clinch Mixed Doubles Berth At Tokyo Olympics After Stunning Top Seeds
టీటీ డబుల్స్‌లో టోక్యో బెర్త్

దోహా: భారత స్టార్ ప్యాడ్లర్లు శరత్ కమల్, మనికా బాత్రా టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. శనివారం ఇక్కడ జరిగిన ఆసియా క్వాలిఫికేషన్ టోర్నీ ఫైనల్లో శరత్-మనికా జోడీ 8-11, 6-11, 11-5, 11-6, 13-11, 11-8 తేడాతో కొరియా ద్వయం సంగ్సూ లీ, జీ జియోన్‌పై ఉత్కంఠ విజయం సాధించి విశ్వక్రీడల టికెట్ దక్కించుకుంది. కాగా సింగిల్స్ విభాగంలో శరత్ కమల్, సాతియాన్, మనికా బాత్రా, సుతీర్థ ముఖర్జీ ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

