Health Tips | కిడ్నీల ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్ ఇవే..!
రక్తం నుంచి వ్యర్ధాలు, అధిక నీరు, ఇతర టాక్సిన్స్‌ను పిల్టర్ చేసే కిడ్నీ (Health Tips) శరీరంలోని కీలక అవయవాల్లో ఒకటి. కిడ్నీ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే శారీరకంగా చురుగ్గా ఉండటం, పోషకాహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకోవాలి.
న్యూఢిల్లీ : రక్తం నుంచి వ్యర్ధాలు, అధిక నీరు, ఇతర టాక్సిన్స్‌ను పిల్టర్ చేసే కిడ్నీ (Health Tips) శరీరంలోని కీలక అవయవాల్లో ఒకటి. కిడ్నీ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే శారీరకంగా చురుగ్గా ఉండటం, పోషకాహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకోవాలి. కిడ్నీ వ్యాధి, ఇతర కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదుర్కొనే వారు ఆహారం, నీరుతాగడం నుంచి పలు అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరకంగా చురుకుగా ఉండటంతో పాటు డీహైడ్రేషన్‌కు గురికాకుండా తగినంత నీరు తీసుకోవాలి.
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏడు సూపర్ ఫుడ్స్ తరచూ తీసుకోవాలని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ పునీత్ చెబుతున్నారు. మూత్రపిండాల సమస్యలు రాకుండా చూడటంలో యాపిల్ ముందువరుసలో నిలుస్తుంది. యాపిల్స్‌లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్, గ్లూకోజ్ లెవెల్స్‌ను సమర్ధంగా తగ్గించడంతో కిడ్నీ, హార్ట్ పనితీరును మెరుగుపరుస్తాయి.
ఇక కిడ్నీ రోగులు కిడ్నీ మరింత దెబ్బతినకుండా నివారించేందుకు మాంసం, చేపలు, డైరీ ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, నట్స్ వంటి ఫాస్పరస్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోరాదని డాక్టర్ పునీత్ సూచించారు. రెడ్ మీట్ రూపంలో ప్రొటీన్ కూడా కిడ్నీలకు హానికరమని చెబుతున్నారు. ఇక కిడ్నీల ఆరోగ్యం కోసం ఈ ఆహార పదార్ధాలు సూపర్ ఫుడ్స్‌గా పనిచేస్తాయని చెబుతున్నారు.
యాపిల్స్
బెర్రీస్
సిట్రస్ పండ్లు
రెడ్ గ్రేప్స్
రెడ్ బెల్‌పెప్పర్
స్వీట్ పొటాటో
Read More
Tea Ceremony | జపనీయులు జరుపుకునే టీ ఫెస్టివల్ స్పెషాలిటీ ఏంటంటే..
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- health tips
- kidney
- Superfoods
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

