Emraan Hashmi | కొందరు యాక్టర్లైతే సెట్స్‌కు కూడా రారు.. హాట్ టాపిక్‌గా ఇమ్రాన్ హష్మీ కామెంట్స్
Emraan Hashmi | ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న చిత్రం Haq. యామీ గౌతమ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ నవంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ హష్మీ చేసిన కామెంట్స్ నెట్టింట చర్చకు దారితీశాయి.
Emraan Hashmi | బాలీవుడ్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో ఒకడు బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ. ఇటీవలే పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటించిన ఓజీ సినిమాలో విలన్‌గా నటించాడు ఇమ్రాన్ హష్మీ. ఈ మూవీతో టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రేజీ యాక్టర్ నటిస్తున్న చిత్రం Haq. యామీ గౌతమ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ నవంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఉమెన్స్ రైట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ హష్మీ చేసిన కామెంట్స్ నెట్టింట చర్చకు దారితీశాయి. సెట్స్‌కు సరైన టైంకు వచ్చే విషయంలో యామీ గౌతమ్ ప్రొఫెషనలిజమ్‌ను ప్రశంసించాడు ఇమ్రాన్ హష్మీ. యాక్టర్లు సరైన సమయానికి సెట్స్‌కు రాకపోతే అన్న ప్రశ్నకు ఇమ్రాన్ హష్మీ స్పందిస్తూ.. సమయానికి రావడం మరిచిపోండి.. కొందరు యాక్టర్లు అయితే సెట్స్‌కు కూడా రారంటూ హాట్ కామెంట్ చేశాడు.
ఇంతకీ ఆ యాక్టర్లు ఎవరో..? ఇమ్రాన్ హష్మీ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడంటూ నెట్టింట చర్చ మొదలైంది. ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. తెలుగులో అడివి శేష్ హీరోగా నటిస్తోన్న జీ2లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Read Also :
Nagadurg Debut | ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్గా తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ!
The Family Man S3 | ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

