డిస్మిస్డ్ కార్మికుల పునర్నియామకానికి దరఖాస్తులు
దీర్ఘకాలిక గైర్హాజరు కారణంగా విధుల నుంచి తొలగించబడిన సింగరేణి కార్మికుల పునర్నియామకంపై సింగరేణి సంస్థ కీలక ఉత్తర్వులిచ్చింది.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : దీర్ఘకాలిక గైర్హాజరు కారణంగా విధుల నుంచి తొలగించబడిన సింగరేణి కార్మికుల పునర్నియామకంపై సింగరేణి సంస్థ కీలక ఉత్తర్వులిచ్చింది. డిస్మిస్డ్ కార్మికులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది.
అర్హులైన వారు ఈ నెల 14లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. 2023 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు గైర్హాజరు కారణంగా తొలగించబడిన వారు దరఖాస్తులు చేసుకోవాలని స్పష్టంచేసింది. దరఖాస్తుదారులు 2026 ఏప్రిల్ 1నాటికి 46 ఏండ్లలోపు ఉండాలని పేర్కొన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

