వచ్చే వారంలో కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్
వచ్చే వారంలో కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్ | కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తన రెండో వ్యాక్సిన్ కోవోవాక్స్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెండో వ్యాక్సిన్ కోవోవాక్స్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ట్రయల్స్ నిర్వహణ కోసం అనుమతి ఇచ్చింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తర్వాత అభివృద్ధి చేస్తున్న రెండో వ్యాక్సిన్ కోవోవాక్స్. రెండో విడుత ట్రయల్స్‌లో పాల్గొన్న 200 మంది ప్రాథమిక భద్రతా డేటానును డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు సమీక్షించింది. చివరి విడుత ట్రయల్స్ కోసం మంగళవారం అనుమతి ఇచ్చింది.
ఐసీఎంఆర్, నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రయల్స్ నుంచి ప్రిన్సిపల్ ఇవ్వెస్టిగేటర్ కోఆర్డినేటింగ్ సైంటిస్ట్ డాక్టర్ అభిజిత్ కదమ్ మూడో దశ ట్రయల్స్ మే మధ్య నాటికి ప్రారంభం కావాలన్నారు. అమెరికాకు చెందిన నోవావాక్స్ కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ను భారత్‌లో కోవోవాక్స్ పేరుతో సీరం కంపెనీ ఉత్పత్తి చేయనుంది. దేశవ్యాప్తంగా 19 సైట్లలో ట్రయల్స్ జరుగనుండగా.. త్వరలోనే వలంటీర్లను నియమించే ప్రక్రియ చేపట్టనున్నట్లు సైట్ల పరిశోధకులు తెలిపారు. టీకాను సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ హాస్పిటల్లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
రాష్ట్రానికి మరో రెండు రోజుల వర్ష సూచన
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
కరోనా వేళ కలప సాయం
బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించండి
ప్లాస్మా మాకివ్వరూ!
వ్యాక్సినేషన్ పేరిట ఫేక్‌కాల్స్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

