మాజీ మంత్రి శత్రుచర్ల కన్నుమూత
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లా నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు మంత్రిగా, ఓసారి ఎమ్మెల్సీగా ప్రజా జీవితంలో వివిధ హోదాల్లో పనిచేశారు.
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లా నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు మంత్రిగా, ఓసారి ఎమ్మెల్సీగా ప్రజా జీవితంలో వివిధ హోదాల్లో పనిచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

