సందేశంతో ‘ఆలోచన’
వృద్ధుల నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ‘ఆలోచన’.
వృద్ధుల నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ‘ఆలోచన’. జీవీ నారాయణరావు, ప్రసాద్‌బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి తదితరులు ప్రధాన పాత్రధారులు. సురేందర్ చాచా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మిస్తున్నారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఓ వృద్ధాశ్రమంలో ఆవిష్కరించారు. ఈ సినిమాలో సీనియర్ నటులందరూ తమ పాత్రల్లో జీవించారని, వృద్ధుల జీవితాలకు అద్దంపడుతూ సందేశాత్మకంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ప్రేక్షకుల్లో ఆలోచనరేకెత్తించే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించామని నిర్మాత గుండబోయిన శ్రీనివాస్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

