రూ.5 కోట్ల నజరానా
మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు బీసీసీఐ నగదు ప్రోత్సాహం ప్రకటించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయంతో వరుసగా రెండోసారి ప్రపంచకప్ టైటిల్ దక్కించుకున్న టీమ్ఇండియాలో ప్లేయర్లతో పాటు సహాయక సిబ్బందికి 5 కోట్ల నజరానా ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది
మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు బీసీసీఐ నగదు ప్రోత్సాహం ప్రకటించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయంతో వరుసగా రెండోసారి ప్రపంచకప్ టైటిల్ దక్కించుకున్న టీమ్ ఇండియాలో ప్లేయర్లతో పాటు సహాయక సిబ్బందికి 5 కోట్ల నజరానా ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ‘టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుకు అభినందనలు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్‌ను తిరిగి దక్కించుకున్నారు. ఈ చిరస్మరణీయ విజయానికి గుర్తింపుగా బీసీసీఐ 5 కోట్ల నగదు ప్రోత్సాహం ప్రకించింది. చీఫ్ కోచ్ నూషిన్ అల్ ఖదీర్, కెప్టెన్ నికీ ప్రసాద్‌కు శుభాకాంక్షలు. మెగాటోర్నీలో అపజయమెరుగకుండా ప్రపంచ విజేతగా నిలువడం గర్వకారణం’ అని బోర్డు పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

