ఐపాస్ రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించండి

- మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ట్రావెల్ ఏజెన్సీల వినతి
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్‌లో రిజిస్ట్రేషన్‌కు విధించిన రూ. 5000 ఫీజును తగ్గించాలని టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి రిజిస్ట్రేషన్ రుసుమును రూ.500లకు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి కారణంగా టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ ఎంతో నష్టపోయారని మంత్రికి వివరించారు. టూరిజం ఏజెంట్ల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రావు, జాయింట్ సెక్రటరీ రమణకుమార్ మంత్రిని కలిసినవారిలో ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. అయినా రైతుకు పలకరింపేది?
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

