దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కారణం…?

ఢిల్లీ ,జూన్ 21: దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా సవరణ ఉంటుంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకుపెరుగుతున్నాయంటే…? పెట్రోల్, డీజిల్ ధరల్లో పన్నులదే ఎక్కువ వాటా ఉంటుంది. ఉదాహరణకు దేశ రాజధానిలో ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వరుసగా 34.8 శాతం, 23.08 శాతం పన్నులు వసూలు చేస్తున్నాయి. దీంతో అక్కడ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి.
రిటైల్ పెట్రోల్ ధరల్లో 58 శాతం వ్యాట్, పన్నుల రూపంలో పోతుంది. రిటైల్ డీజిల్ ధరలో 52 శాతం పన్నులు, వ్యాట్ రూపంలో ఉంటుంది. ఇటీవల కరోనా కారణంగా అంతర్జాతీయ క్రూడ్ ధరలు భారీగా తగ్గాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అంతేస్థాయిలో తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం పన్ను శాతాన్నిపెంచింది. దీంతో పెట్రోల్ , డీజిల్ ధరలపై ప్రభావం కనిపించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

