PBKS vs RCB | పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టుకు శుభారంభం లభించింది. ఓపెనర్ జాకబ్ బెతెల్ (11) త్వరగా అవుటయినా ఆర్సీబీ కోహ్లీ, పడిక్కల్ మధ్య నెలకొన్న భాగస్వామ్యంతో పటిష్టస్థితిలో నిలిచింది. 9.1 ఓవర్లో 97 పరుగుల వద్ద పడిక్కల్(45) హరిప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ చేతికి సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 119 పరుగులు చేసింది. కోహ్లీ(50) మరో అర్దశతకం బాధడంతో ఆర్సీబీ భారీ స్కోర్ దిశగా దూసుకోళుతోంది.
ఇవి కూడా చదవండి..
Watch: పోలీస్‌పై కత్తితో దాడి చేసి పారిపోయేందుకు ఖైదీ యత్నం.. కాల్పుల్లో మృతి
Indian | మసాజ్ పేరుతో మహిళలపై భారతీయుడి వేధింపులు.. ఆస్ట్రేలియాలో 13 ఏళ్ల జైలు శిక్ష
Bandi Sai Bhageerath | బండి సాయి భగీరథ్‌ను నేనే పోలీసులకు అప్పగించా : బండి తరపు న్యాయవాది