Ramanuja Sahasrabdi Millenium Celebrations | ఫిబ్రవరి 2 నుంచి రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు : చినజీయ స్వామి
Ramanuja Sahasrabdi Millenium Celebrations | వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సమతామూర్తి పేరిట భగవత్ రామామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు

హైదరాబాద్ : వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సమతామూర్తి పేరిట భగవత్ రామామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. సోమవారం ఆయన ముచ్చింతల్లోని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇవాళ్టి నుంచి ఆశ్రయంలో చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. 1017లో రామానుజాచార్యులు అవతరించి 121 ఏళ్లపాటు భూమిపై ఉన్నారు. ఆయన సమతాస్ఫూర్తిని ఎంతో మంది మేధావులు అంగీకరించారు. చిన్న వయసులోనే ఆయనలో అద్భుత ప్రతిభాపాటవాలు ఉండేవన్నారు.
రామానుజాచార్యులు కేవలం పండితులే కాదు.. అద్భుతమైన ప్రజ్ఞాశాలి అని, సమతా సిద్ధాంతాన్ని లోకానికి చాటిన మహనీయులన్నారు. రామానుజుల సమతా స్ఫూర్తిని నేటి సమాజాన్ని అవసరమని, ఈ మేరకు శ్రీరామనగరంలో రామానుజుల భారీ విగ్రహాన్ని నిర్మించినట్లు చెప్పారు. సహస్రాబ్ది వేడుకల్లో రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పంచలోహ విగ్రహం నిర్మాణమని, విగ్రహ నిర్మాణానికి రూ.1200కోట్లకుపైగా ఖర్చయిందని చెప్పారు. 120 కిలోల బంగారంతో నిత్యారాధన విగ్రహం ఏర్పాటు చేశామని వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

