రాజ్‌పథ్‌పై ధర్నా.. రాహుల్ గాంధీ అరెస్టు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ధరల పెరుగుదల, జీఎస్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఇవాళ ధర్నా చేపట్టారు. రాజ్‌పథ్‌పై బైఠాయించిన రాహుల్‌ను పోలీసులు లాక్కెళ్లి బస్సులో ఎక్కించారు. సుమారు 30 నిమిషాల పాటు రాజ్‌పథ్‌పై రాహుల్ ధర్నా చేపట్టారు. దేశంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, మోదీ ఓ చక్రవర్తిలా వ్యవహరిస్తున్నట్లు రాహుల్ ఆరోపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

