Home
News
Punjab Kings Appoint Former Australian First Class Cricketer Damien Wright As Bowling Coach
పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా రైట్

న్యూఢిల్లీ: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ కొత్త బౌలింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ డామిన్ రైట్ నియమితులయ్యాడు. ఫాస్ట్ బౌలర్ రైట్ 123 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 406 వికెట్లు పడగొట్టాడు. 1998 నుంచి 2011 వరకు క్రికెట్ ఆడిన రైట్ తర్వాత కోచ్‌గా మారాడు. రైట్ బంగ్లాదేశ్ అండర్-19 జట్టుకు ప్రధాన కోచ్ కాగా పంజాబ్ కింగ్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్, హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే మార్గదర్శకత్వంలో ఆయన పనిచేయనున్నాడు. పంజాబ్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా రావడం నాకు చాలా ఆనందంగా ఉందని, జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లున్నారని రైట్ పేర్కొన్నాడు. స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ పంజాబ్ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

