ఫ్రాన్స్: టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే .. కేన్స్ రెడ్‌కార్పెట్‌పై తళుక్కుమంది. మైసన్ గెయన్నా యోనెస్ బాల్ గౌన్ డ్రెస్సులో బుట్టబొమ్మ పూజా కేక పుట్టించింది. ఫెదర్స్ ఉన్న డ్రెస్సులో క్రేజీ హీరోయిన్ తెగ క్యూటీగా కనిపించింది. పోనీటేల్, ఇయర్ రింగ్స్‌తో డిఫరెంట్ స్టయిల్లో అట్రాక్టివ్‌గా దర్శనమిచ్చింది. టామ్ క్రూయిజ్ నటించిన టాప్ గన్.. మావరిక్ ఫిల్మ్ స్క్రీనింగ్ సందర్భంగా పూజా హేగ్డే రెడ్‌కార్పెట్‌లో పాల్గొన్నది. కేన్స్ ఫెస్టివల్లో పూర్తిగా మునిగిపోయినట్లు పూజా తన ఇన్‌స్టాలో మరిన్ని ఫోటోలను పోస్టు చేసింది.
Pooja Hegde | టాప్‌లెస్ గౌన్‌లో పిచ్చెక్కించిన పూజా హెగ్డే..
Pooja Hegde | టాప్‌లెస్ గౌన్‌లో పిచ్చెక్కించిన పూజా హెగ్డే..