Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Road accident | కారును లారీ ఢీకొన్న ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఏపీలోని కాకినాడ జిల్లా తుని మండలం కొత్తూరు సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
Road accident | కారును లారీ ఢీకొన్న ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఏపీలోని కాకినాడ జిల్లా తుని మండలం కొత్తూరు సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఓ లారీ కొత్తూరు సమీపంలో కారును వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి శాంత్రో కారు నుజ్జునుజ్జయ్యింది.
అదే క్రమంలో దాని ముందు ఉన్న మరో కారు, బొలేరో వాహనంతో పాటు ఒక పల్సర్ బైక్ కూడా ప్రమాదానికి గురయ్యాయి. బొలేరో వాహనానికి స్వల్ప దెబ్బలు తగలగా, కార్లు, బైక్ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తుని ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

