IPL 2024 MI vs GT | టాస్ గెలిచిన ముంబై.. కెప్టెన్‌గా బోణీ ఎవరిదో..?
IPL 2024 MI vs GT : ఐపీఎల్ 17వ సీజన్ ఐదో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తలపడున్నాయి. రెండో డబుల్ హెడర్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో...
IPL 2024 MI vs GT : ఐపీఎల్ 17వ సీజన్ ఐదో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తలపడున్నాయి. రెండో డబుల్ హెడర్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
ముంబై సారథిగా పాండ్యాకు, గుజరాత్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి మ్యాచ్. దాంతో, ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.
🚨 Toss Update 🚨@mipaltan won the toss and elected to field against @gujarat_titans
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱
Follow the match ▶️ https://t.co/oPSjdbb1YT
#TATAIPL | #GTvMI pic.twitter.com/SD45ApFufX
— IndianPremierLeague (@IPL) March 24, 2024
ముంబై తుది జట్టు : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నమాన్ ధిర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్.
గుజరాత్ తుది జట్టు: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జోష్ లిటిల్, మోహిత్ శర్మ. ఉమేశ్, జాన్సన్, ఒమర్జాయ్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

