ప్రధాని గడ్డంపైనా అర్థంపర్థం లేని వ్యాఖ్యలు: కర్ణాటక సీఎం

బెంగళూరు: ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో బీజేపీ పరిపాలన సాగిస్తున్నదంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు మాటిమాటికి విమర్శిస్తుండటంపై బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప మండిపడ్డారు. వారు (ప్రతిపక్షాలను ఉద్దేశించి) ఆర్ఎస్ఎస్ పేరును ఎంత తలిస్తే, ఆర్ఎస్ఎస్ అంత బలం పుంజుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, తాను ఆర్ఎస్ఎస్ కారణంగానే ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని యెడ్డీ నొక్కి చెప్పారు.
తానే కాదని, ప్రధాని నరేంద్రమోదీ కూడా ఆర్ఎస్ఎస్ కారణంగానే తానీ స్థానంలో ఉన్నాననే సంగతిని గర్వంగా చెప్పుకుంటారని యెడియూరప్ప వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న పోరాటాన్ని ప్రపంచమంతా పొగుడుతుంటే.. దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం ఆయన గడ్డం గురించి అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BJP
- Karnataka CM
- Pm Modi
- RSS
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

