చరణ్‌తో స్టైలిష్ ఫొటో దిగిన ఎన్టీఆర్.. పిక్ వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా అభిమానులు, సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, చెర్రీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెట్స్‌లో చరణ్‌తో దిగిన పిక్ షేర్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలియజేశారు. అంతేకాక ఈ సంవత్సరం మాకు ప్రత్యేకం కానుంది. నా సోదరుడితో సెట్స్‌లో గడిపిన ప్రతి క్షణం గొప్పగా ఉంది. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి చరణ్ అంటూ ఎన్టీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారి ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించనున్నాడు. కాల్పనిక గాథ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, అక్టోబర్ 13న వీరిద్దరు బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు సిద్దమవుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- Rajamouli
- ram charan
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
‘బీఈడీలో యోగా సబ్జెక్ట్ భవిష్యత్ టీచర్లకు ఉపయుక్తం’
INS Srishti | ఐఎన్ఎస్ సృష్టి .. సముద్ర భద్రతకు స్వదేశీ బలం!
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

