మైనస్ 4 డిగ్రీలు.. నార్త్ ఇండియాలో ఇక గజగజే
north india cold wave ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గజగజలాడుతున్నాయి. అయితే వెదర్ డిపార్ట్మెంట్ మరో షాకింగ్ వార్త చెప్పింది. రానున్న అయిదారు రోజుల్లో టెంపరేచర్లు మరింత పడిపోయే అవకాశాం ఉన్నట్లు చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 4 డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తు
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గజగజలాడుతున్నాయి. అయితే వెదర్ డిపార్ట్మెంట్ మరో షాకింగ్ వార్త చెప్పింది. రానున్న అయిదారు రోజుల్లో టెంపరేచర్లు మరింత పడిపోయే అవకాశాం ఉన్నట్లు చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 4 డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈనెల 14 నుంచి 19 వరకు ఉష్ణోగ్రతలు మరీ కనిష్టంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక 16 నుంచి 18వ తేదీ మధ్య మరీ వణికిపోవడం ఖాయమని భావిస్తున్నారు. లైవ్ వెదర్ ఆఫ్ ఇండియా ఫౌండర్ నవదీప్ దహియా తాజాగా వెదర్‌పై ఓ ట్వీట్ చేశారు. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో చలి పంజా విసరడం తప్పదని పేర్కొన్నారు.
Don't know how to put this up but upcoming spell of #Coldwave in #India look really extreme during 14-19th January 2023 with peak on 16-18th, Never seen temperature ensemble going this low in a prediction model so far in my career.
Freezing -4°c to +2°c in plains, Wow! pic.twitter.com/pyavdJQy7v— Weatherman Navdeep Dahiya (@navdeepdahiya55) January 11, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

