విద్యార్థులపై లాఠీల ప్రయోగం వద్దు.. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి
ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఫిక్కీ హయ్యర్ ఎడ్యుకేషన్ 21వ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ఆయన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై స్పందించారు. విద్యార్థులు నిర్వహించే ఆందోళనలపై లాఠీలతో స్పందించరాదని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగినప్పుడు, ప్రభుత్వం జవాబుదారీతనంతో ఉన్నప్పుడు, అధికార యంత్రాంగం పారదర్శకతతో వ్యవహరించినప్పుడు, విపక్షం స్పందించే గుణంతో బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

