e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home News కార్తికేయ 2 షూటింగ్‌లో నిఖిల్‌కు గాయాలు..!

కార్తికేయ 2 షూటింగ్‌లో నిఖిల్‌కు గాయాలు..!

టాలీవుడ్ యువ హీరో నిఖిల్ ప్ర‌స్తుతం కార్తికేయ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. కార్తికేయ 2 సినిమా షూటింగ్ గుజరాత్‌లో కొన‌సాగుతుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. యాక్ష‌న్ స్టంట్ చేస్తుండ‌గా నిఖిల్ కు గాయాలయ్యాయ‌ని తెలుస్తోంది. డూప్ లేకుండా యాక్ష‌న్ సీక్వెన్స్ లో పాల్గొంటుండ‌గా చీల‌మండ బెణ‌క‌డంతో షూటింగ్‌ను నిలిపేశార‌ట‌. కొన్ని రోజుల వ‌ర‌కు ఎలాంటి యాక్ష‌న్ స్టంట్స్ లో పాల్గొన‌వ‌ద్ద‌ని వైద్యులు సూచించిన‌ట్టు టాక్‌.  ప్ర‌స్తుతం నిఖిల్ నెమ్మ‌దిగా నొప్పి బాధ నుంచి కోలుకుంటున్నాడ‌ని స‌మాచారం.

సూప‌ర్ హిట్ థ్రిల్ల‌ర్ కార్తికేయ‌కు సీక్వెల్‌గా కార్తికేయ 2 వ‌స్తోంది. మ‌రోసారి చందూ మొండేటి-నిఖిల్ ఈ ప్రాజెక్టుతో అల‌రించేందుకు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement