భూకంపంపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త వివరణ
భూకంపంపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త వివరణ | శ్రీశైలం డ్యామ్ సమీపంలో భూకంపంపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త నగేశ్ వివరణ ఇచ్చారు. సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో శ్రీశైలం డ్యామ్ దిగువన నల్లమలలో

శ్రీశైలం : శ్రీశైలం డ్యామ్ సమీపంలో వచ్చిన భూకంపంపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త నగేశ్ వివరణ ఇచ్చారు. సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో శ్రీశైలం డ్యామ్ దిగువన నల్లమలలో భూకంపం సంభవించిందని తెలిపారు. ప్రాజెక్టు వద్ద ఉన్న భూపంక కేంద్రాల్లో తీవ్రత 3.7గా నమోదైందని చెప్పారు. శ్రీశైలానికి 35 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఏడు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. భూకంపానికి గల కారణాలపై అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాతిపొరల్లోని ఒత్తిడి కారణంగానే ప్రకంపనలు వచ్చి ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Vaccine trials for kids : చిన్నారులకు కొవాగ్జిన్ సెకండ్ డోస్
తెలంగాణ దళితబంధు కార్యక్రమం కాదు.. ఉద్యమం : సీఎం కేసీఆర్
ఆర్థికాభివృద్ధి రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు : సీఎం కేసీఆర్
సింగరేణిలో పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు
స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ల ధరలు తగ్గించిన దక్షిణ మధ్య రైల్వే
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

