11న జాతీయ మెగా లోక్‌అదాలత్
ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యూ ఢిల్లీ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్, మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీలు తెలిపాయి.

హైదరాబాద్ : ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యూ ఢిల్లీ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్, మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీలు తెలిపాయి. చెక్ బౌన్స్, ఎక్సైజ్ కేసులు, కార్మిక వివాదాలు, వైవాహిక కేసులు పెండింగ్‌లో ఉంటే లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించాయి.
మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టుల కాంప్లెక్స్, నాంపల్లి, సికింద్రాబాద్, మనోరంజన్ కాంప్లెక్స్ (ఎగ్జిబిషన్ గ్రౌండ్స్) లో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ కేసులను జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవలసిందిగా కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

