నందమూరి అభిమానులకు శుభవార్త.. బాలకృష్ణ 107వ సినిమా శనివారం ప్రారంభమైంది. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తున్నారు. గోపిచంద్ మలినేని, బాలయ్యబాబు మాస్ కాంబో ఎలా ఉంటుందోనని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. మరి సినిమా ప్రారంభోత్సవం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేయండి..