వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ, కరోనా బారిన పడ్డ హీరోయిన్

కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. సామాన్యులనే కాక సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడమని చాలా మంది ఊహాగానాలు చేస్తున్నారు. కాని వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవుతుంది. తాజాగా ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత నగ్మా కరోనా బారిన పడ్డారు. కాస్త అనారోగ్యంగా అనిపించడంతో ఆమె.. పరీక్ష చేయించుకున్నారు. అందులో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఏప్రిల్ 2న తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకోగా, కొద్ది రోజులకే ఆమెకు కరోనా సోకడం ఇక్కడ గమనించాల్సిన అంశం.
కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని నగ్మ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సలహాలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నట్టు నగ్మా పేర్కొంది.త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. నగ్మా తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటించి అగ్రశ్రేణి కథానాయికగా ఓ వెలుగు వెలిగిన విషయం విదితమే.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- carona virus
- nagma
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

