బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్‌రాయ్!
ముకుల్‌రాయ్ | పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగలబోతోందని సమాచారం. ఆ పార్టీ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగలబోతోందని సమాచారం. ఆ పార్టీ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం ముకుల్ రాయ్‌తో పాటు ఆయన కుమారుడు సుభ్రంగ్సు రాయ్.. సీఎం మమతా బెనర్జీతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మ. 3 గంటలకు మమత సమక్షంలో వారిద్దరూ టీఎంసీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశానికి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ గురువారం నిర్వహించిన సమావేశానికి ముకుల్ రాయ్ హాజరు కాలేదు. 2017లో టీఎంసీని వీడిన ముకుల్ రాయ్ బీజేపీలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా సేవలందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

