Mudra loans: ముద్రా రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు
Mudra loans : చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు క్రెడిట్ సపోర్టును ప్రకటించారు మంత్రి సీతారామన్. ముద్రా రుణాల పరిమితిని పది లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచుతున్నట్లు ఆమె చెప్పారు.
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు క్రెడిట్ సపోర్టును ప్రకటించారు మంత్రి సీతారామన్. ముద్రా రుణాల(Mudra loans) పరిమితిని పది లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచుతున్నట్లు ఆమె చెప్పారు. ఇవాళ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె మాట్లాడుతూ… విజయవంతంగా రుణాలను చెల్లించిన వారికి పరిమితిని పెంచుతున్నట్లు ఆమె తెలిపారు. తరుణ్ క్యాటగిరీలో ఈ వెసలుబాటు కల్పించనున్నారు.
ఎంఎస్ఎంఈలకు టర్మ్ లోన్ కల్పించేందుకు.. కొత్త రకం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ గ్యారెంటీ ఫండ్ కింద ప్రతి ఖాతాదారుడికి వంద కోట్ల వరకు రుణం ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఇర్రాడియేషన్ యూనిట్ల ఏర్పాటకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్స్ ను పీపీపీ మోడల్లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
#Budget2024 | ON MSMEs, Finance Minister Nirmala Sitharaman says, “For facilitating term loans to MSMEs, a credit guarantee scheme will be introduced. The scheme will operate on the cooling of credit risks of such MSMEs. A self-financing guarantee fund will provide to each… pic.twitter.com/iaoielJr8W
— ANI (@ANI) July 23, 2024
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

