Home
Telangana
Congress Mla Anirudh Reddy Lashes Out At Minorities For Questioning Him About His Promises
Congress MLA | హామీలపై నిలదీసినందుకు మైనార్టీలపై చిందులేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Congress MLA | జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది.
మహబూబ్ నగర్ : జడ్చర్ల కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ( MLA Anirudh Reddy) కి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ( Promises ) పై మైనార్టీలు ( Minorities) నిలదీయడంతో వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.
గురువారం మహబూబ్ నగర్ జిల్లా కావేరమ్మపేటలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడికి వచ్చిన సందర్భంలో దర్గాకు ఐదు లక్షలు సొంతంగా ఇస్తానని మాట ఇచ్చారు.
ఎన్నికలు జరిగి మూడు సంవత్సరాలు పూర్తికావస్తున్న ఇస్తానన్న రూ.5 లక్షల గురించి ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఒక్కసారిగా మైనార్టీలపై ఎమ్మెల్యే చిందులేశారు. ఎన్నికల ముందు ఇష్టారీతిన హామీల వర్షం కురిపించి, ఇప్పుడు ముఖం చాటేయడంతో తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA | హామీలపై నిలదీసినందుకు మైనార్టీలపై చిందులేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
IND-US Trade | ట్రంప్ 25 శాతం టారిఫ్స్ వార్నింగ్.. భారత ‘మేకిన్ ఇండియా’కు సవాళ్లు..!
Akhil | జపాన్‌లో అఖిల్ ‘లెనిన్’ సందడి.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్!
Harish Rao | సైన్స్ ఫెయిర్ జరిపే స్థోమత కూడా ప్రభుత్వానికి లేదా..? : హరీశ్ రావు
Deeksha Divas | దేవరకద్రలో దీక్షాదివస్‌ను విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

