అమ్మవారి ఆలయంలో రాజకీయాలు తగదు: మంత్రి తలసాని
మంత్రి తలసాని| అమ్మవారి చెంత రాజకీయాలు మాట్లాడటం తగదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. లష్కర్ బోనాల సందర్భంగా ఆదివారం అమ్మవారిని దర్శించుకున్న కొందరు నాయకులు.. మీడియా పాయింట్లో రాజకీయాలు మాట్లాడారని

హైదరాబాద్: అమ్మవారి చెంత రాజకీయాలు మాట్లాడటం తగదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. లష్కర్ బోనాల సందర్భంగా ఆదివారం అమ్మవారిని దర్శించుకున్న కొందరు నాయకులు.. మీడియా పాయింట్లో రాజకీయాలు మాట్లాడారని, ఇది సరైంది కాదని చెప్పారు. వాళ్లకు పార్టీ కార్యాలయాలు ఉన్నాయని, అక్కడ మాట్లాడుకోవాలన్నారు. ఇకనుంచైనా ఈ పద్ధతి మానుకోవాలని మంత్రి సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. ఫలహారం బండిల ఊరేగింపు కూడా బ్రహ్మాండంగా జరిగిందన్నారు. అమ్మవారి బోనాల జాతరని ప్రశాంతంగా, గొప్పగా నిర్వహించుకున్నామని, ఇందుకు సహకరించిన స్వచ్ఛంద సంస్థలు, ఆలయ కమిటీకి, భద్రత ఏర్పాటు చేసిన పోలీసులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

