సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం: శ్రీధర్‌బాబు
సమాజానికి ఉపయోగపడే సృజనాత్మక ఆలోచనలతో ముందుకొచ్చే ప్రతి ఒకరినీ తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్, ప్రముఖ నేపథ్య గాయకుడు నేమాని పార్థు ఆధ్వర్యంలో రూపొందించిన భాగవతామృతం (దృశ్య-శ్రవణ పద్యకథా మాలిక) మొదటి సంచికను బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం మంత్రి ఆవిషరించారు.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): సమాజానికి ఉపయోగపడే సృజనాత్మక ఆలోచనలతో ముందుకొచ్చే ప్రతి ఒకరినీ తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్, ప్రముఖ నేపథ్య గాయకుడు నేమాని పార్థు ఆధ్వర్యంలో రూపొందించిన భాగవతామృతం (దృశ్య-శ్రవణ పద్యకథా మాలిక) మొదటి సంచికను బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం మంత్రి ఆవిషరించారు.
ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సమాజంలో నైతిక విలువలు, సంసృతి, సంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాలపై అవగాహన తగ్గుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో భాగవతంలోని పద్యాలు, వాటి అంతరార్థాన్ని పిల్లలు, యువతకు సులభంగా అర్థమయ్యేలా ఆహ్లాదకరమైన సంగీతం, ఆకట్టుకునే దృశ్యరూపకంతో ‘భాగవతామృతం’ పేరిట అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అభినందనీయమని మంత్రి కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

